వినాయక వ్రతము
ప్రారంభము సంధ్యా వందనము ప్రాణాయామ సంకల్పము కలశపూజ షోడశోపచార పూజ అంగ పూజ ఏక వింశతి పత్ర పూజ దూర్వా పూజ (జంట గరికెలతో పూజ) అష్టోత్తర శతనామ పూజ ఉపచారములు ప్రార్థన విఘ్నేశ్వరుని దండకము పంచ రత్నములు మంగళ హారతులు వ్రత కథ కథా ప్రారంభము వినాయకోత్పత్తి విఘ్నేశాధిపత్యము ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట శమంతకోపాఖ్యానము ప్రారంభము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్। ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే॥ సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః। లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః॥ ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః। వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః॥ షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి। విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా। సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥ సంధ్యావందనము ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభా...
Comments
Post a Comment
thanking you comment visit our website
https://kbsastrology.com/